యోగా అనేది ఒక వర్గానికో, ఒక మతానికో లేక ఒక వర్ణానికి సంబంధించినదికాదని, యావత్తు ప్రపంచానికి మేలు చేసేదని, ఐక్యత చాటేదని ప్రధానిమోడీ అన్నారు. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకునిఢిల్లీలో ఆయన ప్రసంగించారు.
ఇంటి వద్ద సామాజిక దూరం పాటిస్తూ యోగా చేయాలన్నారు. ప్రాణాయామంతోకరోనాను కట్టడి చేయవచ్చన్న ప్రధాని, ప్రజలంతా ఐక్యతతోముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిరామ్‌నాథ్ కోవింద్ యోగా చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో లోహిత్‌పూర్ వద్దఐటీబీటీ దళం యోగా చేసి ఐక్యత చాటారు.
దుబాయిలో యోగా చేస్తున్న చిత్రం
అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో సైనికులు యోగా














