E-PAPER

చంద్రుగొండ లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన   

Date : 25 March 2026, 5:14 pm Posted By : PRAJA GONTHUKA

చంద్రుగొండ లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన   

చంద్రుగొండ లో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి సహకారంతో 5 లక్షల రూపాయల ఎంజీ ఎన్ ఆర్ ఈజీఎస్ నిధులతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన సర్పంచ్ బక్కి కవిత అశోక్  ఈ కార్యక్రమానికి

మాజీ సర్పంచ్ ఎర్ర సాంబయ్య , వార్డు సభ్యులు బోనగిరి సుస్మిత శివ, కొత్తూరు అనిషా నవీన్, గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు గోక అనిల్, కాంగ్రేస్ పార్టీ నాయకులు దాసరి సంపత్,ఎర్ర విజేందర్, సంగని మధుకర్, కర్రె రాంరెడ్డి, పున్నం జయపాల్ రెడ్డి, ఛిద్రబోయిన సమ్మయ్య, ఛిద్రబోయిన రాజు, పిట్టల బిక్షపతి, నల్లపు రాజేందర్, బాకీ మహేష్, మాంకాల మధుకర్, బోనగిరి వీరాస్వామి,దొంగరి సూరయ్య, కంకణాల బిక్షపతి, బొమ్మర యాలాద్రి ఊట్ల ప్రవీణ్, రామగిరి నరేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్