ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మేకల
ప్రజా గుంతక ( మార్చి 25 )కాల్వ శ్రీరాంపూర్: కాల్వ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు బుధవారం సభ్యులందరి సమక్షంలో జరిగాయి. గౌరవ అధ్యక్షునిగా సొనాయి టెంకం చంద్రమౌళి (ఆంధ్రజ్యోతి),అధ్యక్షునిగా మేకల మల్లేష్ యాదవ్,(ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షునిగా అనుముల అనంతరెడ్డి,(వార్త), ప్రధాన కార్యదర్శిగా సిద్ధం సదానందం, (నమస్తే తెలంగాణ),కోశాధికారిగా శ్రీమంతుల కొండాల్, (హెచ్ఎంటీవీ),కార్యవర్గ సభ్యులుగా రావి కోటేశ్వర్ లింగం,(సాక్షి) వీరగోని రమేష్ గౌడ్, (ఈనాడు),మెట్టు మధుకర్ గౌడ్,(మన తెలంగాణ) గాదర్ల వెంకట్రాజo,(ప్రజా గొంతుక) జిలకర రమేష్ (ప్రజా దర్బార్ )లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు











