ప్రజా గొంతుక మార్చి 24:ఎల్కతుర్తి హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకుడు పొట్లపల్లి గ్రామస్తుడు మార్కా అనిల్ కుమార్ గౌడ్ జన్మదినోత్సవం సందర్భంగా డాక్టర్.ఉదయచందర్ గౌడ్ ఎల్కతుర్తి మండల తరఫున హుస్నాబాద్ ఎలక్ట్రాక్ మీడియా RC) ఇన్చార్జి . అన్నగార్కిహృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఎల్కతుర్తి కాంగ్రెస్ నాయకుడు గొడిశాల అర్జున్ గౌడ్ మార్క అనిల్ కు జన్మదిన శుభాకాంక్షలు
మార్కా అనిల్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు పొందిన నాయకుడిగా పేరుపొందారు. గౌడ సంఘం తరఫున గ్రామ స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, అందరితో కలిసిమెలిసి ఉండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ, ప్రజా సేవలో ముందుండే నాయకుడిగా నిలుస్తున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో సక్రియంగా పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనిల్ గౌడ్ కుల సంఘం బలపర్చడంలోనూ, సామాజిక సేవలోనూ ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, కుల సంఘ నాయకులు, అభిమానులు, సహచరులు, క్లాస్మేట్స్ అందరూ కలిసి మార్కా అనిల్ కుమార్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.











