*క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించిన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నవీన్ కుమార్
*బూర్గుల వెంకటమ్మ జ్ఞాపకార్థంగా ఎన్ పిఎల్ గవర్నమెంట్ ప్రారంభం*
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 24:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ మాట్లాడుతూ... తన నాయనమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా ఎన్ పి ఎల్ టోర్నమెంట్ ప్రారంభించినట్టు తెలిపారు. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. గ్రామ సర్పంచ్ బండారి లింగం, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, మాజీ ఉపసర్పంచ్ లతీఫ్ ఖాన్, వార్డు సభ్యులు నయీoఖాన్, గణపురం మహేందర్, మరియు తోట్ల నరసింహ, శరత్ రెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, సత్యం స్కూల్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి, బూర్గుల రాజు, జెల్లా బాల్ రాజ్, యాదగిరి నరసింహ ఆయిలా మహిపాల్ గౌడ్, మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నట్టుగా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ తెలియజేశారు











