హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ఈరోజు ది విశాల సహకార సంఘం 71 మహా జనసభ జరిగినది ఈ సమావేశంలో ముందుగా సహకార సంఘాన్ని1957 సం//స్థాపించిన కీర్తిశేషులు పోల సానీ నరసింహారావు గారి చిత్రపటానికి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి స్పెషల్ ఆఫీసర్ అబ్జాలుద్దీన్ మరియు మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. సహకార సంఘం ఈ సంవత్సరం కోటి రూపాయ ల లాభంతో ఏ గ్రేట్ సంగం గా అభివృద్ధి చెందిన ది. అందరి సహకారంతో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు











