నూతన మున్సిపల్ కమిషనర్ ని సన్మానించిన హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:24
హాలియా మున్సిపాలిటీ 2024.2025. సంవత్సరాలు మరియు 2025 2026 సంవత్సరాల బడ్జెట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్ర రెడ్డి ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాలియా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, మరియు నూతనంగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీ పాలకవర్గం సభ్యులు తదితరులు పాల్గొని బడ్జెట్ సమావేశాన్ని తెలియజేశారు మరియు హాలియా మున్సిపాలిటీ నూతనంగా కమీషనర్ గా బాధ్యతలు చేయబడుతున్న రవీందర్ రెడ్డికి పాలకవర్గం సభ్యులు చైర్మన్ అధ్యక్షతన శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియపరిచారు











