E-PAPER

వేలంపాటలో పశువుల, కూరగాయల అంగడి దక్కించుకున్న విజేతలు…

Date : 24 March 2026, 3:56 pm Posted By : PRAJA GONTHUKA

వేలంపాటలో పశువుల, కూరగాయల అంగడి దక్కించుకున్న విజేతలు…

వేలంపాటలో పశువుల, కూరగాయల అంగడి దక్కించుకున్న విజేతలు...

పశువుల రహదారి అంగడి మంచాల వినయ్ 5,67,000

కూరగాయల అంగడి దాచేపల్లి మల్లేశం 3,81,000

డక్క ఎండి అజీమ్ 52,000

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

బచ్చన్నపేట గ్రామపంచాయతీ వద్ద బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారంనిర్వహించబడేతైబజార్ ,పశువుల రహదారి,డక్క ఫీజుల వేలంపాటకు ఇన్చార్జ్ ఎంపీవో కే శ్రీనాథ్, కార్యదర్శి అనిల్ రాజ్, సర్పంచ్ అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటకు వందలది మంది పాల్గొనగా కొంతమంది వేలంపాటకు సంబంధించి డిపాజిట్ కట్టి పాట పాడగా హోరా హోరీగాసాగిన పాటలోపశువులఅంగడినిమంచాల వినయ్5,67,000,కూరగాయల అంగడినిదాచేపల్లిమల్లేశం3,81,000,డక్కనుఎండిఅజీమ్52,000దక్కించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న నాయకులు ప్రజలు వారికి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :