వేలంపాటలో పశువుల, కూరగాయల అంగడి దక్కించుకున్న విజేతలు...
పశువుల రహదారి అంగడి మంచాల వినయ్ 5,67,000
కూరగాయల అంగడి దాచేపల్లి మల్లేశం 3,81,000
డక్క ఎండి అజీమ్ 52,000
ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలంబచ్చన్నపేట గ్రామపంచాయతీ వద్ద బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహించబడేతైబజార్ ,పశువుల రహదారి, డక్క ఫీజుల వేలంపాటకు ఇన్చార్జ్ ఎంపీవో కే శ్రీనాథ్, కార్యదర్శి అనిల్ రాజ్, సర్పంచ్ అల్వాల నర్సింగరావు ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటకు వందలది మంది పాల్గొనగా కొంతమంది వేలంపాటకు సంబంధించి డిపాజిట్ కట్టి పాట పాడగా హోరాహోరీగాసాగిన పాటలోపశువులఅంగడినిమంచాల వినయ్ 5,67,000, కూరగాయల అంగడినిదాచేపల్లి మల్లేశం 3,81,000,డక్కను ఎండి అజీమ్52,000దక్కించుకున్నారు.












