E-PAPER

తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ యూనియన్ లీడర్ల ఆధ్వర్యంలో…

Date : 23 March 2026, 8:31 pm Posted By : PRAJA GONTHUKA

తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ యూనియన్ లీడర్ల ఆధ్వర్యంలో…

తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ యూనియన్ లీడర్ల ఆధ్వర్యంలో...

-కలెక్టర్కు వినతిపత్రం అందజేత

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు మరియు తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ లీడర్లు పాల్గొనడం జరిగింది.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు 3 నెలలు కడుస్తున్న ఇంతవరకు వేతనాలు ఇవ్వడం లేదు నూతన జాబు కాళ్లు కూడా ఇవ్వడం లేదు తెలంగాణ వ్యవసాయ వృత్తిదా రుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. జి. నర్సింలు మరియు ఇటిక్యాల మండలం మండల కోఆర్డినేటర్ ఎం.వినోద ఈ విధంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించి ఏప్రిల్ నుండి అమల్లోకి తేనున్న నాలుగు లేబర్ కోడ్స్ తక్షణమే పూర్తిస్థా యిలో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలు జరపలేమంటూ అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్ర ప్రభు త్వానికి పంపాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు లేబర్ కోడ్స్ ను 2019-20 మధ్యకా లంలో పార్లమెంట్ చేత ఆమోదిం పజేసుకొని 2025 నవంబర్ 1న నోటిఫై చేసింది. నోట్ ఫై చేసిన కోడ్స్ ను 2026 ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేస్తామని ప్రక టించింది అని తెలిపారు. ఈ పరిస్థితుల్లో దేశ కార్మిక వర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రకార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన వా రి మౌలిక హక్కుల హననానికి దోహదంచేసే లేబర్ కోడ్స్ను పూర్తిస్థాయిలో వెనక్కి తీసు కోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు మార్చి 16 నుండి ప్రారం భమయ్యే రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో లేబర్ కోర్సును అమలు చేయలేమని తీర్మానం చేసి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు పంపాలని తెలంగాణ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది తెలిపారు. మార్చి 29 అంతర్జాతీయ భూమిలేని నిరుపేద కూలీల హక్కు దినము రోజు పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై జయప్రదం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాండిమాండ్లు.. ఒకరోజు వేతనము ఒక్కరకి 920 రూపాయ లు ఇవ్వాలి స్త్రీపురుషులకు సమా న వేతనాలు ఇచ్చే విధంగా ఉం డాలి స్త్రీల పైన చిన్న పిల్లల పైన దాడులు జరగకుండా ప్రభుత్వ మరి కట్టాలి చట్టాలను అమలు చేయాలి భూమిలేని నిరుపేద కుటుంబాలకు మార్చి 29న భూ మిలేని నిరుపేదలకు భూములు ఇవ్వాలి కార్యక్రమంలో భాగంగా పేదరిక కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలి

వ్యవసాయ కూలి పని చేసే మహిళలకు ప్రస్తుత ప్రయోజన పథకం కింద నెలకు 10,000 రూపాయలు చొప్పున ఆరు నెలల 60000 వేల రూపాయలు ఇవ్వాలి

ఈఎస్ఐ కార్డులు వ్యవసాయ కూలి పని చేసే వారికి ఇవ్వాలి

కూలీలను కార్మికులుగా గుర్తిం చాలిఅని అన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్