E-PAPER

ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నకు ఘన జన్మదిన శుభాకాంక్షలు-నందిగామ నర్సింహా

Date : 23 March 2026, 6:25 pm Posted By : PRAJA GONTHUKA

ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నకు ఘన జన్మదిన శుభాకాంక్షలు-నందిగామ నర్సింహా

ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నకు ఘన జన్మదిన శుభాకాంక్షలు-నందిగామ నర్సింహా

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చి23:)*

తెలంగాణ రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ చైర్మన్ గనాగరి ప్రీతం అన్న జన్మదిన సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పువ్వుల గుచ్చం అందజేసి,శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ నందిగామ నర్సింహా పాల్గొని,ప్రీతం అన్న కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఆయన సమాజ సేవలో మరింత ముందుకు సాగాలని,ఎస్‌సి వర్గాల అభ్యున్నతికి కృషి కొనసాగించాలని ఆకాంక్షించారు.అలాగే ఈ వేడుకలో పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొని ప్రీతం అన్న సేవలను ప్రశంసించారు.కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్