E-PAPER

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

Date : 23 March 2026, 6:21 pm Posted By : PRAJA GONTHUKA

పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్

*పేటలో అలరించిన కార్బన్ లక్స్ జ్యువెలరీ ఎగ్జిబిషన్*

నేడు రేపు కొనసాగనున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్

ప్రజా గొంతుక న్యూస్, (మార్చి 23)సూర్యాపేట,: సొంత తయారీతో వినియోగదారుల అభిరుచి మేరకు అందమైన డిజైన్లలో జ్యువెలరీ తయారు చేసి అందుబాటు ధరల్లో అందించడమే కార్బన్ లాక్స్ జ్యువెలరీ సిద్ధాంతమని బిజినెస్ కోఆర్డినేటర్ ముస్త్యాల కిషన్, జనరల్ మేనేజర్ మిహెర్ షా, స్టోర్ మేనేజర్ శ్రీనివాస్ లు అన్నారు. జిల్లా కేంద్రం బాలాజీ గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్బన్ లాక్స్ జ్యువెలరీ రెండు రోజుల జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్లో అందమైన డైమండ్, గోల్డ్, సిల్వర్ జువెలరీ తో పాటు దేవుళ్ళ విగ్రహాలు ,కిరీటాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సుమారు 5వేల రకాల డిజైన్లతో అన్ని రకాల బంగారు ఆభరణాలను ఎగ్జిబిషన్లో ఉంచామన్నారు. వినియోగదారుల అభిరుచి మేరకు వారు మెచ్చిన డిజైన్లలో ఆభరణాలు తయారు చేసే అందించడం జరుగుతుందన్నారు. సొంత తయారీ కావడంతో పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలను నిర్ణయించి అందిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు రోజులపాటు కొనసాగే జువెలరీ ఎగ్జిబిషన్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు. కార్బన్ లక్స్ జ్యువెలరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్