కరెంటు షాక్ తో గేదె మృతి....
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్:ప్రజా గొంతుక న్యూస్: మార్చి:23
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం
నిడమనూరు మండలం
బంటువారిగూడెం గ్రామ వాస్తవ్యులు గుండెబోయిన
మహేశ్వరి భర్త గుండెబోయిన వినోద్ అనే రైతు యొక్క (గేదె ) ఉదయం 11 గంటల సమయంలో కరెంటు షాక్ తో అక్కడిక్కడే మృతి చెందడం జరిగింది దయచేసి ప్రభుత్వం తరపున మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.












