E-PAPER

ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టు కే రన్ ను ప్రారంభించిన సిఐ సతీష్ రెడ్డి.

Date : 22 March 2026, 2:16 pm Posted By : PRAJA GONTHUKA

ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టు కే రన్ ను ప్రారంభించిన సిఐ సతీష్ రెడ్డి.

ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టు కే రన్ ను ప్రారంభించిన సిఐ సతీష్ రెడ్డి........
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:మార్చి:22హాలియా; ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విద్యార్థి, యువజన ఉత్సవాల సందర్భంగా “సే నో టు డ్రగ్స్ నినాదంతో హాలియాలో నిర్వహించిన టు కే రన్ కార్యక్రమాన్ని హాలియా సీఐ సతీష్ రెడ్డి ప్రారంభించి ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు ముందుండాలన్నారు గంజాయి మత్తు పదార్థాలు సేవించడం ద్వారా ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ భవిష్యత్తు నాశనం అవుతాయన్నారు, గంజాయి విక్రయం వినియోగంపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నాము కావున ఎవరైనా అక్రమ కార్యక్రమాలలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు “సే నోటు డ్రగ్స్ వంటి కార్యక్రమాలు యువతలో చైతన్యం తీసుకువస్తాయని తెలిపారు. దేశం స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయాలు నేటి యువత ఆదర్శంగా తీసుకొని సమాజ మార్పుకు కట్టుబడి ముందుకు వెళ్లాలన్నారు సామాజిక సమస్యపైఈ టు కే రన్‌ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల విద్యాధికారి తరి రాము ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కోరే రమేష్ డివిజను అధ్యక్షకులు నల్లవెల్లి జగదీష్ ఎంఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మంద నరేందర్ రెడ్డి యుటిఎఫ్ జిల్లా కోశాధికారి రాజు కత్తి శ్రీనివాస్ రెడ్డి రేవెల్లి వెంకన్న కారంపూడి ధనమ్మ కత్తి కోటిరెడ్డి ప్రశాంతు వీరసింగ్ వెంకట్ రెడ్డి రాజేష్ చంద్రశేఖర్ జయకృష్ణ వర్షిత్ చంద్రం విద్యార్థులు వివిధ ప్రజాసంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

ఎస్ఎఫ్ఐ- డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టు కే రన్ ను ప్రారంభించిన సిఐ సతీష్ రెడ్డి……..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :