చర్ల శాఖ గ్రంధాలయంలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ప్రపంచ కవితా దినోత్సవంసందర్భంగాశనివారం సాయంత్రం చర్ల శాఖ గ్రంధాలయంలో కవిత గోష్టి వైభవంగా జరిగింది.ప్రముఖ సామాజికవేత్తసాహితీఔత్సాహికులు శ్రీ చింతూరు వెంకటరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన కవితా గోష్టిలో పట్టణానికి చెందిన ప్రముఖ కవులు బత్తులవెంకటేశ్వర్లు,హైదరాబాద్,రవీంద్రభారతి,వైజాగ్యూనివర్సిటీలోగుర్తింపుపొందినఎన్నోసాహిత్యసంస్థలనుండిఎన్నోఅవార్డులనుతీసుకొనిచర్లప్రాంతానికికవిగాగుర్తింపుతెచ్చినతనసొంతసృజనాత్మకతోసొంతంగాసినీపాటలనుసృష్టిస్తున్నప్రముఖకవి,తెలుగుఉపన్యాసకులు,రచయితతంగెళ్ళపల్లిశంకరాచారి,ప్రముఖ చిత్ర కళాకారులు ఆడెపు ముత్యాల రావు,తమ స్వీయ కవితలువినిపించారు,సమాజంలో కవితయొక్కప్రాముఖ్యతను మానసిక వికాసానికి కవిత్వం ఇచ్చే ప్రేరణను వారు తమ కవితల ద్వారా వివరించారు,ఈ కార్యక్రమంలో కవితారసజ్నులు సాహితీపిపాసివెంగళవెంకటరమణతోపాటుపలువురుపుస్తకప్రియులు,పాఠకులుపాల్గొన్నారు.సాహిత్యంద్వారానేసామాజికచైతన్యంసాధ్యమవుతుందనిఈసందర్భంగావక్తలుఅభిప్రాయపడ్డారు.










