గట్టుపల్లి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం సర్పంచ్ దేశపాగ నరసింహ
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 21:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని నందు పల్లి గ్రామ సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ.. శనివారం కుటుంబ సమేతంగా మహేశ్వరం మండలంలోని గట్టుపల్లి లో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకొని అనంతరం అక్కడ ఉన్న పేద ప్రజలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలియజేశారు గ్రామంలో.. రంజాన్ పండుగ సందర్భంగా గ్రామ ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా గ్రామ సర్పంచ్ దేశపాగ నరసింహ తెలియజేశారు











