రంజాన్ పండగ సందర్భంగా అమీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం.......
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:21
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ ఈద్గా వద్ద రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు కోసం అమీర్ అలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమీర్ అలీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు షేక్ షాకీర్,షేక్ అర్మాన్ బాబా, తదితరులు పాల్గొన్నారు











