రంజాన్ పండుగ నమాజ్ లో పాల్గొన్న సిఐ , ఎస్ఐ .
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 21 మార్చి 2026.రంజాన్ పండుగ సందర్భంగా , జల్లి గ్రామంలో సీఐ శ్రీనివాస్ మరియు ఎస్సై రాజేష్ రెడ్డి , పోలీసు సిబ్బంది పాల్గొని వేడుకలు జరుపుకున్నారు.సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముస్లిం కుల పెద్దమనిషి మొహమ్మద్ రఫీ , మరియు సలీం , యాకుబ్ పాషా , సుభాన్ , నిజాముద్దీన్ , యాసీన్ , రియాజ్ , సైఫుల్లా , సాబీర్ సాధిక్ , అజీమ్ పాల్గోన్నారు.











