E-PAPER

రంజాన్ పండగ రోజున మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం…..

Date : 21 March 2026, 3:47 pm Posted By : PRAJA GONTHUKA

రంజాన్ పండగ రోజున మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం…..

రంజాన్ పండగ రోజున మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం.....

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ వాస్తవ్యులు అయినటువంటి షేక్ షాకీర్ యొక్క కుమారుడు షేక్ అర్మాన్ బాబా రంజాన్ పండగ సందర్భంగా అక్షరకిరణం మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు షేక్ షాకీర్, షేక్ ఫాతిమా,షేక్ అర్మాన్ బాబా,షేక్ షీనా,షేక్ సన,కేతేపల్లి మురళి , అభి,అనుములపురి కృష్ణ,ప్రియాంక, వంగాల సైదాచారి,భార్గవి పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

రంజాన్ పండగ రోజున మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం…..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:21

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ వాస్తవ్యులు అయినటువంటి షేక్ షాకీర్ యొక్క కుమారుడు షేక్ అర్మాన్ బాబా రంజాన్ పండగ సందర్భంగా అక్షరకిరణం మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు షేక్ షాకీర్, షేక్ ఫాతిమా,షేక్ అర్మాన్ బాబా,షేక్ షీనా,షేక్ సన,కేతేపల్లి మురళి , అభి,అనుములపురి కృష్ణ,ప్రియాంక, వంగాల సైదాచారి,భార్గవి పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :