E-PAPER

రంజాన్ పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి   

Date : 21 March 2026, 3:45 pm Posted By : PRAJA GONTHUKA

రంజాన్ పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి   

రంజాన్ పండుగ లో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ లో రంజాన్ పండుగ

ను పురస్కరించుకొని షబ్బీర్ అలీ ఇంటికి విచ్చేసిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పవిత్ర రంజాన్ పండుగ ను పురస్కరించుకొని

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియ చేసి వారి అతిత్యం స్వీకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ఈ కార్యక్రమానికి టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి ,

పెండం రామానంద్ ,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలయి శ్రీనివాస్ ,సర్పంచ్ హరిప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, రామాలయం కమిటీ చైర్మన్ కొమ్మారెడ్డి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి కుసుమ చేన్నకేశవులు, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు, చల్లా శ్రీపాల్ రెడ్డి, నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ, మార్కెట్ డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి, బొమ్మేరాబోయిన రమేష్, మహ్మద్ ఖలీల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ ,మహిళ కాంగ్రెస్ నాయకులు ధోని కీర్తన, మమత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు నర్సింహా రెడ్డి, గుంటుపల్లి ప్రభాకర్, రావు చల్లా పాపి రెడ్డి ,కొనిజెటి బిక్షపతి, కొంగర వేణు, మైనారిటీ నాయకులు షైక్ షబ్బీర్, శమీమ్ మహ్మద్, ఇబ్రహీం ఖాన్, షఫీక్ ,మహ్మద్ అన్వర్, మహ్మద్ ఆఫ్జల్, అహ్మద్ అమిర్, రఫిక్ ,బాల్నే ప్రశాంత్, గరికపాటి కృష్ణ రావు, చల్లా కిషన్ రెడ్డి, రావుల భాస్కర్ రెడ్డి ,మువ్వా వెంకటేష్ రెడ్డి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :