E-PAPER

చిన్ననాటి స్నేహితులతో రంజాన్ వేడుకలలో పాల్గొన్న జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్

Date : 21 March 2026, 1:44 pm Posted By : PRAJA GONTHUKA

చిన్ననాటి స్నేహితులతో రంజాన్ వేడుకలలో పాల్గొన్న జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్

చిన్ననాటి స్నేహితులతో రంజాన్ వేడుకలలో పాల్గొన్న జర్నలిస్ట్ చిక్కిరి శ్రీకాంత్

*(టిఎస్ఎస్ఓ)* *తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్* *(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 21:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో.. సీనియర్ జర్నలిస్ట్ (టిఎస్ఎస్ఓ) తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిక్కిరి శ్రీకాంత్ మాట్లాడుతూ.. గ్రామంలో చిన్ననాటి స్నేహితులతో.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దర్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సౌహార్ద్రం, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలను సమానంగా గౌరవించడం, వారి పండుగల్లో భాగస్వామ్యం కావడం తన కుటుంబం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న సంప్రదాయమని తెలిపారు.ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు తావు లేకుండా, అభివృద్ధి మరియు ఐక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా, సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ముస్లిం సోదరులు యువ నాయకుడి చర్యను అభినందిస్తూ, ఆయన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :