E-PAPER

నిడమనూరు ప్రాథమిక కేంద్రంలో ఆరోగ్య వైద్య వైద్య శిభిరం ……

Date : 20 March 2026, 7:33 pm Posted By : PRAJA GONTHUKA

నిడమనూరు ప్రాథమిక కేంద్రంలో ఆరోగ్య వైద్య వైద్య శిభిరం ……

నిడమనూరు ప్రాథమిక కేంద్రంలో ఆరోగ్య వైద్య వైద్య శిభిరం ......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూర్

లో ప్రజా పాలన ప్రగతిప్రణాళిక

99 రోజుల ఆరోగ్య వైద్య సేవలు ఏర్పాటు చేయడం జరిగింది

నిడమనూర్ గ్రామ సర్పంచ్ శేష రాజు

సంధ్య శ్రీనివాస్

ప్రారంభించారు.

శేషరాజు సంద్యఇట్టి శిబిరములో

సుపర్ స్పెషాలిటి డాక్టర్స్.

గైనకాలజి

పెడియాట్రిక్ ఆర్తోపెటిక్ ఆప్థలమిక్

జనరల్ మెడిసిన్

డెంటల్

విభాగముల

నిడమనూరు మండల పరిధిలోని

ప్రజలు సద్వినియోగం చేసుకున్నాను.

డాక్టర్.రమ్య

ఆధ్వర్యంలో నిర్వహించనినది. ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ మేడా రజిత ఇంద్రా రెడ్డి గ పాల్గొన్నారు

ఆరోగ్య సిబ్బంది పాల్గొని విజయ

వంతం చేయడం జరిగింది

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :