నాగార్జున సాగర్ నియోజకవర్గ కార్యకర్తలకు,
నాయకులకు వీరమహిళలకు మంచి
సదవకాశం...
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:20
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ
కార్యకర్తలు, నాయకులు అలాగే వీరమహిళలు ప్రతీ
ఒక్కరు కూడా ఇటీవల ఫిబ్రవరి 26 నుండి మార్చి 24
వరకు జరిగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు
మరియు రెన్యువల్ ప్రతీ ఒక్కరూ చేసుకోగలరు.. వివరాల
కొరకు రాం. వంశీ నాగార్జున సాగర్ నియోజకవర్గ జనసేన
పార్టీ నాయకులు . రాం. వంశీ సెల్ 9542315185
క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడానికి కావలసినవి:-
1.ఆధార్ కార్డ్2. నామిని ఆధార్ కార్డ్3. ఫోన్ నెంబర్
4.పాస్ ఫోటో
5.400 రూపాయలుమాత్రమే












