E-PAPER

ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కలిసిన కుత్బుల్లాపూర్ నేతలు

Date : 20 March 2026, 12:33 pm Posted By : PRAJA GONTHUKA

ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కలిసిన కుత్బుల్లాపూర్ నేతలు

ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును కలిసిన కుత్బుల్లాపూర్ నేతలు

కుత్బుల్లాపూర్ మార్చ్ 20 ( ప్రజా గొంతుక )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ శంభీపూర్ లోని కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల సభ్యులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా ఉగాది పండగ పర్వదిన సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పలు శుభ కార్యక్రమాలలో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్