గంగమ్మ గుడి వద్ద లైట్లు వేయించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు.......... కమ్మాల శ్రీను యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19
ఉగాది పండుగ సందర్భంగా నిడమనూరు గంగమ్మ గుడిని దర్శనం చేసుకొని గంగమ్మ గుడి దగ్గర పవర్ సప్లై లేకపోవడంతో వెంటనే స్పందించి గంగమ్మ గుడి దగ్గర మరియు రైతు వేదిక నందు సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ తో మాట్లాడి వెంటనే గ్రామ పంచాయితీ సిబ్బందితో లైట్లు వేయించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ మరియు సుంకరబోయిన కరుణాకర్ యాదవ్ పాల్గొన్నారు












