E-PAPER

ఉగాది పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు మహా అన్నదానం

Date : 19 March 2026, 4:49 pm Posted By : PRAJA GONTHUKA

ఉగాది పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు మహా అన్నదానం

ఉగాది పురస్కరించుకొని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు మహా అన్నదానం..

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

పరాభవ నామ తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని బచ్చన్నపేట మండలం వి ఎస్ ఆర్ నగర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో కట్కూర్ గ్రామ సర్పంచ్ బల్లా రవింధర్ నాద్,విఎస్ఆర్ నగర్ గ్రామ సర్పంచ్ గోడుగు రేణుకా కమలకర్ ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. మహాన్నదానం ధాత ఆలేటి భాస్కర్ ఏర్పాటు చేయగా ఇద్దరు సర్పంచుల చేతుల మీదు మహా అన్నదానకార్యక్రమంనిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :