E-PAPER

ప్రజల దాహర్తిని తీరుస్తున్న వాస్విక్ ఫౌండేషన్ సేవలు అమోఘం

Date : 19 March 2026, 4:40 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజల దాహర్తిని తీరుస్తున్న వాస్విక్ ఫౌండేషన్ సేవలు అమోఘం

ప్రజల దాహర్తిని తీరుస్తున్న వాస్విక్ ఫౌండేషన్....

చలివేంద్రాలు ప్రారంభించిన డిసిపి, సర్పంచ్లు

వాస్విక్ ఫౌండేషన్ సేవలు అమోఘం.....

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మెన్ నిడిగొండ నరేష్ కుమార్ సూచనల మేరకు జనగామ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, బచ్చన్నపేట మండల కేంద్రంలోఆర్అండ్బిగెస్ట్హౌస్,వద్దచలివేంద్రలనుఏర్పాటుచేసిప్రారంభించడంజరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు, వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి హాజరై వారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు, కార్మికులు మరియు సాధారణ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందివ్వడం చాలా గొప్ప కార్యక్రమం అని ఆయన అన్నారు ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఫౌండేషన్ ద్వారా గత ఆరు సంవత్సరాలుగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని గుర్తు చేశారు. ఈ చలివేంద్రం ద్వారా వేసవికాలం అయిపోయేంతవరకు ప్రతిరోజూ ఉచితంగా చల్లని పరిశుభ్రమైన తాగునీరు అందించబడుతుంది అని స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తూ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బచన్నపేట మండల ఇంచార్జి సభ్యులు ఆముదాల భూపాల్ రెడ్డి, జక్కుల యాకూబ్, నూకల నర్సిరెడ్డి, రెడ్డి ,శివరాత్రి బాలరాజు, మహిపాల్ రెడ్డి , ఉపేందర్, గణేష్ ,పవన్, ఉప సర్పంచ్ ,వర్డ్ సభ్యులు, నూకల రాజిరెడ్డి రాకేష్ రెడ్డి మధు రెడ్డి నవీన్ రెడ్డి శ్రీకాంత్ మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

ప్రజల దాహర్తిని తీరుస్తున్న వాస్విక్ ఫౌండేషన్….

చలివేంద్రాలు ప్రారంభించిన డిసిపి, సర్పంచ్లు

వాస్విక్ ఫౌండేషన్ సేవలు అమోఘం…..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్