E-PAPER

ఉగాది పండుగ శుభ సందర్భంగా భక్తి చాటుకున్న బేజాడి బ్రదర్స్…

Date : 19 March 2026, 4:08 pm Posted By : PRAJA GONTHUKA

ఉగాది పండుగ శుభ సందర్భంగా భక్తి చాటుకున్న బేజాడి బ్రదర్స్…

ఉగాది పండుగ శుభ సందర్భంగా భక్తి చాటుకున్న బేజాడి బ్రదర్స్...

పోచమ్మ గుడికి లక్ష రూపాయలు నగదు అందచేత...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం ప్రజాసేవతో పాటు, దైవభక్తిలో ముందుండే తమ్మడపల్లి సర్పంచ్ బెజడి సిద్ధులు అన్నదమ్ములు తమ్మడపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి గుడి నిర్మాణానికి భారీ విరాళం అందించారు.శ్రీ పోచమ్మ తల్లి గుడి నిర్మాణం కోసం తమ్మడపల్లి గ్రామ సర్పంచ్ శ్రీ బేజాడి సిద్దులు, బేజాడి బ్రాహ్మం, బేజాడి బీరప్ప గార్లు సంయుక్తంగా కలిసి రాసిన RS.1,00,000 ( అక్షరాల లక్ష రూపాయలు ) శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా వారు రాసిన RS.1,00,000 రూపాయలు కుల బంధువులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ప్రజాసేవ చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఈ పండుగ సందర్భంగా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి కుటుంబానికి ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలి అని గ్రామ ప్రజలు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తమ్మడపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ రెడ్డి , 1వ వార్డు సభ్యుడు సానిక కనకరాజు, 8వ వార్డు సభ్యుడు భవాని-రమేష్, పత్తి ప్రభాకర్, పద్మ అజేయ్ కుమార్, కుల పెద్దమనిషి ( ఉప సర్పంచ్ ) గొలకొండ నాగరాజు, చిట్టి ఎజెంట్లు ముక్క నాగయ్య, కొమ్ము నవీన్, కుల పెద్దలు మోత్కూరి మల్లయ్య, జేరిపోతుల నర్సయ్య, మోత్కూరి సిద్దయ్య, కుడుదుల ఎల్లయ్య, పిడుగు యాదగిరి, కొమ్ము క్రాంతి, సుంచు క్రాంతి, మోత్కూరి ప్రభాకర్ ,కొమ్ము సిద్దయ్య ,సుంచు కిష్టయ్య ,సుంచు నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

ఉగాది పండుగ శుభ సందర్భంగా భక్తి చాటుకున్న బేజాడి బ్రదర్స్…

పోచమ్మ గుడికి లక్ష రూపాయలు నగదు అందచేత…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :