దశ దిన కార్యక్రమానికి కిరాణా సామగ్రి అందజేసిన......... కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:19నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామ వాస్తవ్యులు ఇటీవలే చనిపోయిన పిడుగు అశోక్ యొక్క దశదినకర్మలో భాగంగా కావాల్సిన కిరాణం సామానుని అందజేసిన చేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ఈ కార్యక్రమంలో పిడుగు అశోక్ యొక్క కుటుంబసభ్యులు మరియు సుంకరబోయిన కరుణాకర్ యాదవ్ పాల్గొన్నారు











