E-PAPER

ఇంటింటికి వాటర్ క్యాన్లు అందజేత..పడమటి కేశవాపూర్ సర్పంచ్ విజయ

Date : 19 March 2026, 2:41 pm Posted By : PRAJA GONTHUKA

ఇంటింటికి వాటర్ క్యాన్లు అందజేత..పడమటి కేశవాపూర్ సర్పంచ్ విజయ

ఇంటింటికి వాటర్ క్యాన్లు అందజేత

పడమటి కేశవాపూర్ సర్పంచ్ విజయ సోములు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మార్చి 19.

గ్రామంలోని ప్రతి ఇంటికి కొత్త వాటర్ క్యాన్లు అందించడం జరిగిందని పడమటి కేశవాపూర్ సర్పంచ్ ఎర్రోళ్ల విజయ సోములు అన్నారు. గురువారం తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని క్యాన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో పంపిణీ చేసిన అనంతరం, అక్కడికే రాని వారి ఇంటింటికి వెళ్లి వాటర్ క్యాన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని, దానితోపాటు అవసరం ఉన్నవారు ఫిల్టర్ వాటర్ తెచ్చుకునేందుకు ఈ క్యాన్లు అందజేశామని వెల్లడించారు. గ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రొల్ల విజయ సోములు ఉప సర్పంచ్ తాడెం నరేందర్, భాగ్య, తరిగొప్పుల బాలమణి,యాసరేని వెంకటేష్, గిద్దల రాజు BRS గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల తిరుపతి రెడ్డీ, సీనియర్ నాయకులు వేముల మహాదేవ్, జంగిటి ప్రభాకర్ తాడేం నర్సింలు, తరిగొప్పుల నర్సింలు,,వనం బాలకిషన్, గడిల భాస్కర్ రెడ్డి, శేరి యాదగిరి,,గంగరమైన సుధాకర్, గజ్వేల్ రమేష్, గిద్దల బాలకిషన్, గద్దరాజు రాజు గిద్దల భాస్కర్, యూత్ అధ్యక్షులు వేముల, హరి కృష్ణ ఆరేపల్లి కర్ణాకర్, పెద్దారం ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్