E-PAPER

నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు….

Date : 18 March 2026, 5:46 pm Posted By : PRAJA GONTHUKA

నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు….

నల్లగొండ జిల్లాలో రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు....

నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:18

నల్గొండ జిల్లా మున్సిపల్ అధికారుల పేరుతో కొత్త తరహా మోసం

ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పేరిట టార్గెట్.వ్యాపారసంస్థలు,హాస్పిటల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన కేటుగాళ్లు

ఫోన్ కాల్స్ చేసి “స్కానర్ (క్యూ ఆర్ కోడ్)” పంపిస్తున్న నేరగాళ్లు

వెంటనే చెల్లించకపోతే జరిమానా విధిస్తామని బెదిరింపులు

నల్లగొండలో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఘటన అనుమానం వచ్చి మున్సిపల్ అధికారులను సంప్రదించిన యాజమాన్యం

అసలు విషయం వెలుగులోకి రావడంతో పెద్ద మోసం తప్పినది

అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తున్న గ్యాంగ్‌పై దర్యాప్తు ప్రారంభం.

“మేము ఎప్పుడూ ఫోన్‌లో క్యూ ఆర్ కోడ్‌లు పంపము” నల్లగొండ మున్సిపల్ కమిషనర్ బి.శరత్చంద్ర

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు/స్కానర్లు వాడొద్దని సూచన

అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి

అపరిచితుల మాటలు నమ్మొద్దు!

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్