రాయపర్తి ప్రవేట్ పాఠశాల సంఘానికి కొత్త కమిటీ ఎన్నిక
రాయపర్తి, మార్చి 18 ప్రజా గొంతుక (న్యూస్ రిపోర్టర్ డి, అనిల్)
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో బుధవారం ప్రవేట్ పాఠశాలలు సంఘం ఎన్నికలు నిర్వహించగా, అధ్యక్షునిగా ఏనుగుతుల రాము, ఎన్నికయ్యారు, ఉపాధ్యక్షుడిగా భూక్య శంకర్, ట్రెసరార్ గా సరికొండ శ్రీనివాస్ రెడ్డి, గౌరవ సలహదారుడు టి, రవిచంద్ర, జోనల్ బాడి ట్రెసరార్ గా కైతోజు సోమన్న, ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్లు దురిశెట్టి రమేష్, వేలిషోడు శేఖర్, ఎనగందుల సంతోష్, శిబు తదితరులు పాల్గొన్నారు,












