E-PAPER

భగ్గుమన్నదళిత బహుజన సంఘాలు మనువాద దిష్టిబొమ్మ దగ్ధం 

Date : 17 March 2026, 5:41 pm Posted By : PRAJA GONTHUKA

భగ్గుమన్నదళిత బహుజన సంఘాలు మనువాద దిష్టిబొమ్మ దగ్ధం 

మందుల సామెల్ ఇంటిపై దాడికి నిరసన

భువనగిరి మార్చి 17 ప్రజా గొంతుక ప్రతినిధితుంగతుర్తి దళితశాసనసభ్యులు మందుల సామెల్ ఇంటిపై బిజెపి మనువాదులు దాడి చేయడాని నిరసిస్తూ భువనగిరిలో మంగళవారం ఎమ్మార్పీఎస్ దళిత బహుజన సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి మనువాద దిష్టిబొమ్మ దగ్ధం చేశారు తుంగతుర్తి ఎమ్మెల్యే దళితుడు అయినందునే అతని ఇంటిపై బిజెపి మనువాదులు దాడి చేయడం దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు మనుస్మృతి దేశానికిప్రమాదకరమన్నారు దళిత ఎమ్మెల్యేల పై దాడులు చేస్తే ఖబర్దార్ అంటూ వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ బర్రె జహంగీర్ ఇటుకల దేవేందర్ నాగారం శంకర్ సిల్వర్ రమేష్ బండారు రవి వర్ధన్ కరుణాకర్ నల్ల కృష్ణ శివ తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :