E-PAPER

హామీలను అమలు చేయకుంటే ఎమ్మెల్యే ను అడ్డుకుంటాం 

Date : 17 March 2026, 5:36 pm Posted By : PRAJA GONTHUKA

హామీలను అమలు చేయకుంటే ఎమ్మెల్యే ను అడ్డుకుంటాం 

హామీలను అమలు చేయకుంటే ఎమ్మెల్యే ను అడ్డుకుంటాం

వలిగొండ మార్చి 17 ప్రజా గొంతుక ప్రతినిధి

నయవంచ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ అమలుకాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయకుండా ప్రశ్నిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నదని వలిగొండ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు బోళ్లసుదర్శన్ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం స్థానిక డిప్యూటీ తహసిల్దార్ కు మెమోరండం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వమిచ్చిన హామీలు ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ఇంటి స్థలముతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ మరియు వృద్ధాప్యం పెన్షన్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం రైతు రుణమాఫీ రైతు భరోసా కౌలు రైతులకు మృతి ఇలా ఎన్నికలొ ఇచ్చిన ఆర్ గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకుంటామనివారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి బంధారపు లింగస్వామి రాచకొండ కృష్ణ కందుల తానేష్ రామ నర్సు మంద నరసింహ రాస వెంకట్ బొడిగె ఆనంద్ పాక పుల్లయ్య శ్రీనివాస్ బుంగమట్ల మహేష్ దంతురు అరుణ్ ఆవుల బిక్షం నారి లింగస్వామి మందుల నాగరాజు రంజిత్ రెడ్డి లింగస్వామి గంగాధర్ దయాకర్ కొత్త రామచంద్ర రమేష్ గోగు మహేష్ కుమార్ సోలిపురం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్