E-PAPER

ఆర్టీసిబస్సు,ద్విచక్రవాహనండీఒకరుమృతి…

Date : 17 March 2026, 2:47 pm Posted By : PRAJA GONTHUKA

ఆర్టీసిబస్సు,ద్విచక్రవాహనండీఒకరుమృతి…

ఆర్టీసిబస్సు,ద్విచక్రవాహనండీఒకరుమృతి...

ఇద్దరిపరిస్థితివిషమం..

ప్రజా గొంతుకజిల్లాస్టాప్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.

జోగులాంబగద్వాలజిల్లాకేంద్రంలోనిరైల్వేస్టేషన్ కు వెళ్లేరోడ్డులోఆర్టీసీ బస్సు,ద్విచక్ర వాహనం డీకొన్నాయి.ఈఘటనలో అయిజకు చెందిన రాము(17)అక్కడక్కడే మృతిచెందాగామిట్టదొడ్డి గ్రామానికి చెందిన విష్ణు(17),గద్వాలపట్టణంలోని గంజిపేటకు చెందిన వర్ధన్ కు తీవ్ర గాయాలయ్యాయి..వారినిచికిత్సనిమిత్తం108 ద్వార గద్వాల ఏరియా ఆసుపత్రికీతరలించారు కాగాముగ్గురుయువకులుఇంటర్మీడియట్,పూర్తిచేసుకునిస్వంతపనులపై నేడు హైదరాబాద్ వెళ్లాలనిగద్వాలకువచ్చిరైల్వేస్టేషన్,లోటికెట్ తీసుకోనిరైలులేటుందనిస్టేషన్,నుండిబయటకు వచ్చి ఆర్టీసీబస్సును డీకొన్నట్లుగాతెలుస్తుంది..ఘటనలోస్పాట్లోఒకరుచనిపోగా మిగతా ఇద్దరినిమెరుగైనచికిత్స కోసంకర్నూలుఆసుపత్రికితరలించారు.కుటుంబసభ్యులఫిర్యాదు మేరకు గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ కేసునమోదుచేసీదర్యాప్తు చేపట్టారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్