E-PAPER

తక్షణమే హామీలు అని నెరవేర్చాలి.

Date : 16 March 2026, 8:09 pm Posted By : PRAJA GONTHUKA

తక్షణమే హామీలు అని నెరవేర్చాలి.

తక్షణమే హామీలు అని నెరవేర్చాలి.

రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికె. అరుణమ్మ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఈరోజు వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు బోయ నాగరాజు మరియు టౌన్ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ఐ సార్ గారికి కార్యాలయానికి ర్యాలీ గా వెళ్లి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందిఈ కార్య క్రమంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ గారు పాల్గొన్నారుకాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు చెప్పి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న ఇంతవరకు ఏ ఒక్కటి పూర్తి గా అమలు చేయడం లేదని అన్నారు.నిరుద్యోగ భృతి కళ్యాణ లక్ష్మి తులం బంగారం 4000 రూపాయ లు పింఛన్లు, రైతుబంధు 12 వేల నుండి 15వేల రూపాయలు పెం చింది లేదు..రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ,వితంతు, మరియు దివ్యాంగులకు పెన్షన్లు ,కల్యాణ లక్ష్మి పేదల గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూసమస్యల ,పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. అలాగే వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసర పెన్షన్ అర్హులైన లబ్ధిదా రులకు అందడం లేదు.మండ లంలో దరఖాస్తులు చేసుకున్న అనేకమంది వృద్ధులు వికలాం గులు మరియు ఒంటరి మహి ళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదు అర్హులైన అభ్యర్థులందరికీ దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరు తున్నాము. పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు మంజూరు చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని మనవి చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభా రతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు.ఆ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు నరసింహ గారు ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర ఓబిసి మండల పరుషరాముడు సీనియర్ నాయకులు అశోక్ గారు రాముడు మోహన్ యాదవ్ తదితరు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్