శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.
- ఐజ మున్సిపాలిటీ చైర్మన్ సీఎం. సురేష్.
-ఐజ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్.
నేడు ఐజ పట్టణం చౌరస్తా, మా మార్ట్ ఎదురుగా నవీన్ & వంశీ ఆహ్వానంతో శ్రీ లక్ష్మి నరసింహ ట్రేడర్స్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొని.షాప్ యాజమాన్యం నవీన్ & వంశీలకు అభినందాలు తెలిపిన మున్సిపా లిటీ చైర్మన్ సీఎం.సురేష్, బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షుడు మాస్టర్ మధుకుమార్లకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












