లక్ష్మిపుత్ర శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు.
మంచి ప్రతిభవంతుడు శాలివా హన శకాన్ని స్థాపించిన గౌతమీపు త్ర శాతకర్ణి’’ వంశస్తుడు మాటలో తెగింపు చూపులో విజయ కేతనం ఫేసులో చురుకు తనం,గద్వాల్అభ్యున్నతికొరకు ,ఆశయసాధనలకొరకు, ఎల్లవేళల నేనున్నాను అని ఆనందంగ ముందుకువచ్చి, కొండంత అండగా,తన సహయ సహాకారలని అందంచే , ఆశాజ్యో తి , ఆణిముత్యం, దాన గుణ శీలుడు. నిస్వాహ సేవతత్పూ రుడుబ్రాహ్మణా పురాణాలు చెపుతుట్లుగా, బానిసత్వం మనకు పుట్టకతో వచ్చింది కాదని, పూర్వ జన్మ పాపఫలితం అసలే కాదని నిరుపేదలను చైతన్యం & అభి వృధి వైపు అడుగులు వేయిస్తున్న మరో భాగ్యరెడ్డి వర్మ కరుడ కట్టిన హిందూత్వవాది, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, నడ్డిగడ రాజకీయలు మలుపు తిప్పగల యువనాయకుడు, ప్రజాదరణ పొందిన ఆదినా యుకుడు, చేసే పనిలో మంచి కనిపించాలి కాని మనిషి కనిపించ నవసరంలేదు అని నమ్మే మహో న్నత వ్యక్తి, తన జాతి నిర్మాణానికి, అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేస్తున్న కనిపించని అదృష్య శక్తి, మన శ్రీనివాస్ పటేల్ అన్నభారతీయ ముజూడూర్ సంఘ్ భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంఘం బి ఎం ఎస్ అధ్యక్షుడు.జోగులాంబ గద్వాల కన్వీనర్ గా ఏబీవీపీ లో కళాశాల అధ్యక్షుడిగా, నగర కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గా, జిల్లా వ్యవస్థ ప్రముక్యాడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా, ఎనో ఉద్య మాలు ఒంటి చేతో ముందుకు నడిపించిన ఉద్యమ కారుడు,శాతవాహన కుల తిలక
క్షత్రియ దుర్పమన,క్సహరట వంశ నీవరసేకరుడుత్రిసముద్ర తోయా పితవహనదక్షణదీశ్వరాలక్ష్మి పుత్ర శ్రీనివాస్ కు జన్మదినోత్సవ శుభ సంద ర్భంగా మీకు శుభాకాంక్షలు,మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు, మరెన్నో జరుపుకోవాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహం చాలని, మనస్పూర్తిగా ఆ భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంగా మీకు దివ్య వేద ఆశీర్వచనంశతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుః శ్యెవేంద్రియె ప్రతితిష్ఠతి,ఆ సర్వేశ్వరుడు మీకు ఆయు రారోగ్య అష్ట ఐశ్వర్యములు ప్రసాదించి ,సుఖః సంతోష సౌభాగ్యము లు ప్రసాదించును గాక .యిలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్ళు జరుపు కోవాలని మనస్పుర్తిగా ఎంతో అభిమానులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.












