దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేసిన సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో దావత్ లచ్చయ్య గారి మరణవర్త విన్న సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ గారు 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, మాదాసు నగేష్, వడ్ల శ్రీనివాస్, చల్మెడ నర్సిములు, బేద్రమైన మురళి,సిద్రమైన స్వామి,మయాస మురళి, భైండ్ల అశోక్,తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు












