ఆర్థికసహాయంఅందజేసిన..
గద్వాలసోషల్,రెస్పాన్స్బిలిటీ టీం సభ్యులు.
ప్రజా గొంతుకజిల్లాస్టాఫ్ రిపోర్టర్ దేవేందర్ రెడ్డి జోగులాంబ గద్వాల.
జోగులాంబగద్వాలజిల్లాఐజపట్టణానికిచెందినశ్యామ్,తండ్రిపెద్దనర్సన్నఐజగ్రామం.ఈయనకుఎముకలకుసంబంధించిఒకదీర్ఘకాళికఆస్టీయోమైలిటీస్అనేవ్యాధితోమంచానికేపరిమితమయ్యాడు.ఈయనకుహాస్పిటల్, ట్రీట్మెంట్ కుఇప్పటికేచాలాఖర్చుఅవుతున్నదనిప్రతినెలామెడిసిన్స్,కోనెందుకు కూడాతీవ్రమైనఆర్థిక ఇబ్బందిఉందనిఈవ్యాధి నయం అవ్వడానికి చాలకాలంపడుతుందని డాక్టర్స్ చెప్పారని ప్రతినెలా హాస్పిటల్ కు అలాగే మెడిసిన్స్ కు ఇబ్బంది ఉందని మా సోషల్ రెస్పాన్సిబిలిటీ టీమ్,నుకలిసిహాస్పిటల్ ఖర్చులకు రిక్వెస్ట్ చేతోయడం ఐజ కువెల్లి మాటీమ్,సభ్యులచేతులమీదుగారూ32000/-రూపాయలుఅందజేయడం జరిగింది.
ఈకార్యక్రమంలోఆంజనేయులు,సంజయ్,మురళి,నగేష్,బెంజావేను అశోక్,తదితరులుపాల్గొన్నారు.













