E-PAPER

*యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ.*

Date : 14 March 2026, 8:29 pm Posted By : PRAJA GONTHUKA

*యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ.*

*యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ.*

గద్వాలజిల్లా వెంకంపేట గ్రామంలో ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేసవి శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎ.మీనాక్షి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పని చేస్తేనే శ్రమ విలువ తెలుస్తుందని సేవా కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో సామాజిక బాధ్యత క్రమశిక్షణ మరియు సేవా భావం పెరుగుతాయి అని తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు చేసిన సేవలను ఆమె అభినందిం చా రు.శిబిరం సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత కార్యక్రమాలు మొక్కలు నాటడం యాంటీ డ్రగ్స్ అవగాహన ర్యాలీ పర్యావరణ పరిరక్షణ కార్య క్రమాలు నిర్వహించామని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి. జగన్ మోహన్ తెలిపారు.ఈ ముగింపు కార్యక్రమంలో కౌన్సిలర్ ఎం.చిన్న రాములు,ప్రిన్సిపాల్ డా.ఎ.మీనాక్షి తో కలిసి కళాశాల ప్రాంగ ణంలో మొక్కలు నాటారు.అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో పాల్గొన్న వాలంటీర్లకు సర్టిఫికెట్లు పంపిణీ చేశా రు.ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రమేష్ , అధ్యాపకులు ఎం.దౌ జా,ఎం. సమత,ఎం.వనిత,గ్రామ యువకులు హరినాథ్ రెడ్డి,నరేష్ మరియు మాజీ కౌన్సిలర్ రాంచంద్ర య్య,గ్రామ ప్రజలు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజ యవంతం చేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్