E-PAPER

బండ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.

Date : 14 March 2026, 8:26 pm Posted By : PRAJA GONTHUKA

బండ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన.

బండ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన

-బీజేపీ నాయకులుగద్వాల వెంకటాద్రి రెడ్డి.

-సంగాల అయ్యపు రెడ్డి.

-అప్సర్ పాష.

గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల

శాసన సభ్యులుబండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తనయుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు బండ్ల సాయి సాకేత్ రెడ్డి - ఐశ్వర్య రెడ్డి గార్లకు అక్షింతలు వేసి నిండు నూరేళ్లు అష్టైశ్వ ర్య ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీ ర్వదిస్తూ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

వీరి వెంట బీజేపీ సీనియర్ నాయకులు కందూరి కృష్ణ కాంత్, మహేష్ నాయు డు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

బండ్ల వారి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన

-బీజేపీ నాయకులుగద్వాల వెంకటాద్రి రెడ్డి.

-సంగాల అయ్యపు రెడ్డి.

-అప్సర్ పాష.

గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల

శాసన సభ్యులుబండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తనయుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు బండ్ల సాయి సాకేత్ రెడ్డి – ఐశ్వర్య రెడ్డి గార్లకు అక్షింతలు వేసి నిండు నూరేళ్లు అష్టైశ్వ ర్య ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీ ర్వదిస్తూ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

వీరి వెంట బీజేపీ సీనియర్ నాయకులు కందూరి కృష్ణ కాంత్, మహేష్ నాయు డు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్