E-PAPER

పేద కుటుంబాలకు అండగా ఉంటా పుస్తెమెట్టలు బహుకరించిన ఏర్పుల సరిత గణేష్

Date : 14 March 2026, 6:41 pm Posted By : PRAJA GONTHUKA

పేద కుటుంబాలకు అండగా ఉంటా పుస్తెమెట్టలు బహుకరించిన ఏర్పుల సరిత గణేష్

*పేద కుటుంబాలకు అండగా ఉంటా పుస్తెమెట్టలు బహుకరించిన ఏర్పుల సరిత గణేష్

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 14:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని మనసాన్ పల్లి గ్రామంలో.. 8వ వార్డు సభ్యులు ఏర్పుల సరిత గణేష్ ఎద్దు వెంకటమ్మ కిష్టయ్య కూతురి పెళ్లి సందర్భంగా తన వంతు సహాయంగా పుస్తె మెట్టెలు బహుకరించినట్టు తెలియజేశారు ఏ ఆడ కూతురికి ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఏర్పుల మైసయ్య సంఘం ఇస్తారి, సంఘం యాదయ్య, కిష్టమ్మ జగదాంబ యాదమ్మ తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్