*పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత కల్వకోల్ సర్పంచ్ లక్ష్మమ్మ రవి మాదిగ
*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం మార్చ్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో
ప్రజా పాలన పల్లె ప్రగతి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగముగా గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మరియు పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు నర్సరీ షెడ్ నెట్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు వీధి కుక్కల సర్వే చేసి వ్యాక్సినేషన్ గురించి చర్చించనైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉప సర్పంచ్ పులిమామిడి జనార్ధన్ గౌడ్ విలేజ్ సెక్రెటరీ శ్రీనివాస్ బొజ్జం మల్లేష్ మంగ శ్రీనివాస్ గూడెపు రాధా కుమార్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు












