E-PAPER

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ…

Date : 13 March 2026, 9:14 pm Posted By : PRAJA GONTHUKA

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ…

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ...

పాఠశాల స్థాయిలో పదవ తరగతి మీ జీవితానికి పునాది అని, అంద రూ పరీక్షలను బాగా రాయాలని, అదేవి ధంగా ఆరోగ్యం కోసం సమ తుల ఆహారం తీసుకోవాలని, పరీక్షలవల్ల ఒత్తిడికి గురి కావద్దని, పరీక్ష సమ యంలో సమయాన్ని సద్వినియోగం చేసుకొని 100% ఉత్తీర్ణత సాధించాలని, మంచి మార్కులు సాధించి భవిష్య త్తులో మంచి అవకాశాలను అందిపు చ్చుకోవాలని పాఠశాల ప్రధా నోపా ధ్యాయులు నరేష్ అన్నారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అమర వాయిలో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను పాఠశాల ప్రధానోపా ధ్యాయులు నరేష్ గారు మరియు అమర వాయి గ్రామ సర్పంచ్ తూమ్ కృష్ణారెడ్డి గారు , ఉపాధ్యాయ బృందం పంపిణీ చేయడం జరి గింది. కీ.శే. అరు ణమ్మ ఉపా ధ్యాయురాలు స్మారకార్థం విద్యా ర్థులకు అమరవాయి గ్రామ సర్పం చ్ తూమ్ కృష్ణారెడ్డి గారు పరీక్ష ప్యాడ్లు, స్కెల్స్, పెన్సిల్స్, పెన్స్ మరియు ఎరేసర్ లను విద్యా ర్థులకు పంపిణీ చేసి ,విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజ రు కావాలని ధైర్యం నింపారు. మీ తల్లిదండ్రులకు,పాఠశాలకు పేరు ప్రఖ్యాతులు అందించాలని విద్యా ర్థులకు సూచించారు. ఈ కార్యక్ర మంలో ఉపాధ్యాయబృందంవిష్ణు,సుమలత,అనిత,ఋషిరాజు, ధనుంజయ, సరిత, ,ఆనంద్ కుమార్,రవి, ఈరన్న, అరుణ రాణిలు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :