E-PAPER

పెద్దవాగు డంపింగ్ యార్డ్‌గా మారెన? మారిందా?

Date : 12 March 2026, 8:57 pm Posted By : PRAJA GONTHUKA

పెద్దవాగు డంపింగ్ యార్డ్‌గా మారెన? మారిందా?

పెద్దవాగు డంపింగ్ యార్డ్‌గా మారెన? మారిందా?

జోగులాంబగద్వాజిల్లా,అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలనలో భాగంగా '99 రోజుల ప్రణాళికలో భాగంగా నూతన పాలకవర్గం ద్వారా మంచి అభివృద్ధి దిశలో తీసుకోవాలని అన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ సీఎం. సురేష్, వైస్ చైర్మన్ మాల నర్సింహులు, కమిషనర్ సైదులు మొదలైన అధికారులు మున్సి పాలిటీని పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని అన్నారు. కొందరు స్వా ర్థపరులు పెద్దవాగులో చెత్త, చెదారం, ప్లాస్టిక్, పేపర్లు వేయడం వలన చెత్తాచె దారం పేరుకపోయి డంపింగ్ యార్డ్‌గా మార్చారు. ఈ వ్యర్థ పదార్థాల వల్లకా లుష్యం పెరిగి, పెద్దవాగు కనుమరుగ య్యే ప్రమాదం ఉందని ఐజ పట్టణ ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని.. ఆ వాగు చుట్టుముట్టు ఉండే స్థానిక పట్టణ ప్రజ లు వ్యర్థ పదార్థాలు అట్లే కొనసాగితే పెద్దవాగు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది అన్నారు. మరియు ఇప్పటి కైనా మున్సిపాలిటీ అధికారులు స్పందిం చి వెంటనే అక్కడ చెత్త చెదారం వ్యర్థ పదార్థాలు వెయ్యకుండా చూడా లని అధికారులను పట్టణ ప్రజలు కోరారు.

⬇ DOWNLOAD
×

పెద్దవాగు డంపింగ్ యార్డ్‌గా మారెన? మారిందా?

జోగులాంబగద్వాజిల్లా,అలంపూర్ నియోజకవర్గం అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో ప్రజాపాలనలో భాగంగా ’99 రోజుల ప్రణాళికలో భాగంగా నూతన పాలకవర్గం ద్వారా మంచి అభివృద్ధి దిశలో తీసుకోవాలని అన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ సీఎం. సురేష్, వైస్ చైర్మన్ మాల నర్సింహులు, కమిషనర్ సైదులు మొదలైన అధికారులు మున్సి పాలిటీని పరిశుభ్రంగా అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని అన్నారు. కొందరు స్వా ర్థపరులు పెద్దవాగులో చెత్త, చెదారం, ప్లాస్టిక్, పేపర్లు వేయడం వలన చెత్తాచె దారం పేరుకపోయి డంపింగ్ యార్డ్‌గా మార్చారు. ఈ వ్యర్థ పదార్థాల వల్లకా లుష్యం పెరిగి, పెద్దవాగు కనుమరుగ య్యే ప్రమాదం ఉందని ఐజ పట్టణ ప్రజలు బాధ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని.. ఆ వాగు చుట్టుముట్టు ఉండే స్థానిక పట్టణ ప్రజ లు వ్యర్థ పదార్థాలు అట్లే కొనసాగితే పెద్దవాగు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది అన్నారు. మరియు ఇప్పటి కైనా మున్సిపాలిటీ అధికారులు స్పందిం చి వెంటనే అక్కడ చెత్త చెదారం వ్యర్థ పదార్థాలు వెయ్యకుండా చూడా లని అధికారులను పట్టణ ప్రజలు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్