*- మల్దకల్ సంత పున రావృతం17న.*
జోగులాంబ గద్వాల జిల్లా మల్ద కల్ మేజర్ గ్రామపంచాయతీ ఈనెల 17వ తేదీన మంగళవారం రైతు సంబరాల ప్రాంగణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో పశువులు, గొర్రెలు,మేకలు, కోళ్లు సంత పునర్ ప్రారంభమవుతుందని గ్రామ సర్పంచ్ ఉప్పరి చిట్టెమ్మ గోపాల్, ఉప సర్పంచ్ గడ్డమీద సుజాత గడ్డమీదఆంజనే యులు,పంచాయతీ కార్యదర్శి మాబి తెలిపారు. కావున వ్యాపార స్తులందరూ తమ వ్యాపారాలు కొనసాగించి మల్దకల్ గ్రామ అభివృద్ధి తోడ్పడి రైతులు, వ్యాపా రస్తులు సహకరించాలని ఆమె కోరా రు.గతంలో పశువులు గొర్రెలు,మేకలు సంత కొనసా గేది.కానీ మధ్యలో ఆగి పోవడంతో మళ్లీ సంతను పునర్ ప్రారంభిస్తు న్నట్లు వారు తెలిపారు.













