E-PAPER

*ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సర్పంచ్ గాయత్రీ దేవి*

Date : 12 March 2026, 8:48 pm Posted By : PRAJA GONTHUKA

*ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సర్పంచ్ గాయత్రీ దేవి*

*ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన సర్పంచ్ గాయత్రీ దేవి*

మహమ్మదాబాద్ మార్చ్ 12

ప్రజా గొంతుక న్యూస్

మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ గాయత్రీ దేవి ముస్లిం సోదరుల కోసం బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆమె నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లింలు ఉపవాస విరమణ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మత సామరస్యానికి నిదర్శనంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ముస్లిం సోదరులు అభినందించారు. తమపై చూపిన ఆదరణకు గ్రామ సర్పంచ్ గాయత్రీ దేవికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు మాజీ కోఆప్షన్ మెంబర్ (మజీద్ కమిటీ సభ్యులు) ఈసాబస్రావి, ఖాజా, అబ్దుల్ బస్రావి, యూసుఫ్, రఫీ, ఎంఎ. సర్ధార్ , రసూల్ ,బిఆర్ఎస్ యువ నాయకుడు ఎస్ వరుణ్ రెడ్డి గ్రామ ఉపసర్పంచ్ జీ సుమిత్రా లక్ష్మణ్ వార్డ్ మెంబర్స్ చిన్నారెడ్డి, మాధవులు, శ్రీరామ్, జోగు శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, సాయి రెడ్డి, తిరుమలరెడ్డి, బి.రాజ్ కుమార్, జే.రామ్మోహన్ జీ, ఈ. రాజు గౌడ్, బి. శ్రీను, ఎన్. కన్న, తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :