E-PAPER

సిసి రోడ్ల నిర్మాణానికి పూజ.

Date : 12 March 2026, 8:47 pm Posted By : PRAJA GONTHUKA

సిసి రోడ్ల నిర్మాణానికి పూజ.

సిసి రోడ్ల నిర్మాణానికి పూజ.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని కడవేరుగు గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి పూజ నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా కడవేరుగు గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రమేష్ గుప్తా మాట్లాడుతూ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డి సహకారంతో, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆరో వార్డులో ఐదు లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగ సురేందర్, ఆరో వార్డు సభ్యుడు కోమినేని నరేందర్, వార్డు సభ్యులు తుమ్మల కృష్ణ,పిల్లి రమణ,సయ్యద్,ఆసిఫ్,రాగుల వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి రాజు, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భాగోతం బాలచంద్రం, గ్రామ యూత్ అధ్యక్షుడు బాలచంద్రం, గ్రామ యూత్ అధ్యక్షుడు నీరెడ్డి విజయ్, మహిళా అధ్యక్షురాలు ఇప్పల రజిత, మరియు కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షుడు కొమ్మురవి, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు మంజ మల్లేశం, మరియు మండల నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్