E-PAPER

మహానేతసమాధి వద్ద 101 కొబ్బరికాయలతో అభిమానం చాటుకున్న బొడ్డు ప్రవీణ్ …

Date : 12 March 2026, 5:23 pm Posted By : PRAJA GONTHUKA

మహానేతసమాధి వద్ద 101 కొబ్బరికాయలతో అభిమానం చాటుకున్న బొడ్డు ప్రవీణ్ …

మహానేతసమాధి వద్ద 101 కొబ్బరికాయలతో అభిమానం చాటుకున్న బొడ్డు ప్రవీణ్ ...

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

కడప జిల్లా ఇడుపులపాయలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర వైఎస్ఆర్సిపి 16వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బొడ్డు ప్రవీణ్ అభిమానంతో 116 కొబ్బరికాయలు కొట్టడం జరిగినది. మహానేతసమాధికిపూలమాలవేసి మహానేత ఆశీస్సులు వైఎస్ఆర్సిపి ఉండాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావాలని 100 దేవాలయాలను ముక్కోడం జరుగుతున్నది. 99 దేవాలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించడం జరిగింది. వందో దేవాలయం భద్రాచలం నుండి పాదయాత్ర ద్వారా విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్లడం జరుగుతుంది. జగనన్న సీఎం కావాలని భద్రాచలం కనకదుర్గమ్మ ఆశీస్సులు జగనన్న కుండాలని ముక్కోని మాజీ ముఖ్యమంత్రి జగనన్నను కలిసి గత 16 సంవత్సరాలుగా పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలు జగనన్నకు వివరించడం జరుగుతుంది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్